Tag Archives: KCR

టీఆర్‌ఎస్ సభ్యులందరికీ 2 లక్షల ప్రమాద బీమా

కనీవినీ ఎరుగనిరీతిలో పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేసుకున్న టీఆర్‌ఎస్.. మరో కీలక అంకాన్ని ముగించుకుంది.


అన్నదాత కష్టాలు తీరుస్తాం

దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ రైతాంగాన్ని స్వరాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అన్నంపెట్టే అన్నదాత బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని పలువురు నేతలు పేర్కొన్నారు.


చీకట్ల నుంచి వెలుగు తీరానికి..

తెలంగాణలో 113 నుంచి 115 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్నది. కానీ తెలంగాణలో లభ్యమయ్యేది 57 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే.


కేంద్ర సాయం పెంచండి

తెలంగాణ ధనిక రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం గుర్తించిన నేపథ్యంలో, తమ ప్రభుత్వానికి రుణపరపతిని పెంచుకునేలా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీతిఆయోగ్ ప్రతినిధులను కోరారు.


అందరికీ ఆదర్శంగా నిలవాలి

రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇతర శాఖలకు ఆదర్శంగా నిలవాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.


నూతనోత్సాహంతో పనిచేయాలి

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులు, ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేయాలని మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు.


గులాబీ పార్టీలో ప్లీనరీ జోష్!

పార్టీ ప్లీనరీ, బహిరంగ సభలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది.


పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని.. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.


చెరువులకు గోదావరి నీళ్లు

మెదక్ జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనుల నిర్వహణ బాధ్యతను గజ్వేల్ ప్రెస్‌క్లబ్ తీసుకోగా బుధవారం హరీశ్‌రావు ప్రారంభించారు.