Tag Archives: KCR

పారదర్శక పాలనే తెలుసు

ప్రతిపక్షాలు ప్రతివిషయంలో రాద్ధాంతం చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.


పేదోడే టీఆర్‌ఎస్‌కు పునాది

సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా కడుపు కట్టుకుని.. కళ్లు నెత్తికెక్కకుండా తెలంగాణ కోసం శ్రేణులు పనిచేయాలి. అప్పుడే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


రైతులకు ప్రభుత్వం అండ

అకాల వర్షం, వడగండ్లతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.


విశ్వనగరిగా భాగ్యనగరి

భాగ్యనగరాన్ని విశ్వనగరిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నడుం బిగించారు.


పారదర్శకంగా చెరువు పనులు

చెరువులు గ్రామాలకు ఇలవేల్పులని, ప్రజలకు కల్పతరువులని, సాంసృతిక కేంద్రాలని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.


ఐదు జిల్లాల్లో ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సంస్థాగత నిర్మాణంలో భాగంగా రెండ్రోజులపాటు జరుగనున్న జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో తొలి రోజు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి.


పంటనష్టంపై సమగ్ర సర్వే

రాష్ట్రంలో గత ఐదారు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలుల ఫలితంగా జరిగిన పంట నష్టంపై వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.


చెరువులతోనే జలసిరి

చెరువులతోనే గ్రామాల్లో జలసిరి ఉట్టిపడుతుందని, చెరువుల పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు భూగర్భ జలాలు కూడా పెంపొంది రైతులకు మేలు జరుగుతుందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.


KCR visit to Ronald Ross Fever Hospital


జిల్లా కమిటీల ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధం

జిల్లా కమిటీల ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కమిటీల ఎన్నిక జరుగుతుందని పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి పర్యాద కృష్ణమూర్తి ప్రకటించారు.