Tag Archives: IT Minister K. T. Rama Rao

గ్రామీణ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి
గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

బీజేపీ అంటే బాబు.. జగ్గారెడ్డి పార్టీ
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. ఏపీ ముఖ్యమంత్రి బాబు.. జగ్గారెడ్డి.. పార్టీ అని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖా మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు.

నాలుగేండ్లలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు
భారతదేశం గ్రామీణ మంచినీరు, పారిశుధ్యం అంశాల్లో పెనుసవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

నేతన్నను ఆదుకోండి
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా చితికిపోయిన చేనేత రంగాన్ని ఆదుకోవాలని కేంద్రప్రభుత్వానికి పంచాయతీరాజ్-ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు.

ప్రతి స్కూల్‌కూ మరుగుదొడ్డి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రానున్న స్వాతంత్య్ర దినోత్సవం నాటికి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

నేడు ఢిల్లీకి మంత్రి కేటీఆర్
జాతీయ గ్రామీణ తాగునీటి పథకం, నిర్మల్ భారత్ అభియాన్, ఐటీ ప్రాజెక్టుల నిర్వహణపై ఢిల్లీలో వివిధ రాష్ర్టాల మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం నుంచి రెండురోజులపాటు కేంద్రం సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నది

రైతులను ఆదుకుంటాం
పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్‌హాలిడే ఇచ్చైనా వ్యవసాయానికి కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.

అర్హులకు ఫలాలు చేరేందుకు ఈ పంచాయతీ
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక వనరులకు అనుగుణంగా మౌలికవసతులు కల్పించి పారిశ్రామిక వాడలు, పరిశ్రమల ఏర్పాటుకు తగిన ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుంది.

E-commerce major Amazon to build facility in Hyderabad
Global e-commerce major Amazon has said it will build a 1.6-million square feet centre in Hyderabad for its biggest facility outside of its corporate headquarters in Seattle.


