Tag Archives: IT Minister K. T. Rama Rao

రానున్న నాలుగేండ్లలో మిగులు విద్యుత్
తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగేళ్ల కాలంలో మిగులు విద్యుత్‌ను చూపిస్తామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.

చంద్రబాబు రాజకీయ శిఖండి
మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలిపే సత్తాలేక బలవంతంగా బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.

నాలుగేండ్లలో ఇంటింటికీ నల్లా
రాబోయే నాలుగేండ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు చెప్పారు.

టీ-హబ్‌పై కుదిరిన ఒప్పందం
ఐటీ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వృత్తిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యం, మార్కెటింగ్, న్యాయపరమైన విషయాల్లో తోడ్పాటు అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్), ట్రిపుల్ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది.

ద్రోహులకు స్థానం లేదు
సమైక్యవాదుల కొమ్ముకాస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మెదక్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ ఆగమైంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆదినుంచీ పాలించిన కాంగ్రెస్ పాలకులు, తొమ్మిదేండ్లు రాష్ర్టాన్ని ఏలిన టీడీపీ అధినేత చంద్రబాబు వివక్ష కారణంగా తెలంగాణ వెనుకబాటుకు కురైందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు

దమ్ముంటే డిపాజిట్ దక్కించుకోండి
ఉప ఎన్నికల్లో దమ్ముంటే డిపాజిట్ దక్కించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దయాకర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు.

తెలంగాణ ద్రోహులను తరిమికొట్టండి
లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మెదక్ జిల్లా ప్రజలకు పిలుపు ఇచ్చారు.

హరిత తెలంగాణే కేసీఆర్ లక్ష్యం
తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలన్న లక్ష్యానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు


