Tag Archives: CM KCR
పేదల గృహప్రవేశం..
రాష్ట్రంలో పేదలందరికీ ఇక డబుల్ బెడ్‌రూం ఇండ్లే నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

విపక్షాలను తిప్పికొడదాం!
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు చేసే ఏ విమర్శనైనా దీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

చైనా మొబైల్ కంపెనీలతో కేసీఆర్ చర్చలు
స్మార్ట్‌ఫోన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్‌టీఈ కంపెనీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ఆహ్వానించారు.

నేడు నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్
ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించిన వాటర్ గ్రిడ్ పైలాన్‌ను చౌటుప్పలో, దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మించనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పైలాన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

అంబరాన్నంటిన సంబురాలు..
జూన్ 1 అర్ధరాత్రి నుంచి 7వ తేదీ వరకు జరిగిన రాష్ర్టావతరణ వేడుకల ముగింపునకు తెలంగాణ పది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

పారిశ్రామికాభివృద్ధి రెండో దశకు శ్రీకారం
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి ప్రక్రియలో రెండోదశ ప్రారంభమైంది. వివిధ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనువైన ప్రాంతాల ఎంపిక కార్యక్రమం మొదలైంది.

ఇక మాటలు లేవు.. చేతలే
ఇక మాటలు చెప్పడం ఉండదు.. చేతలే ఉంటాయి. అభివృద్ధిలో దూసుకుపోదాం. నాలుగున్నరేండ్లలో తెలంగాణలో కరువు భూతాన్ని తరుముదాం – సీఎం కేసీఆర్

ప్రజల బాటన కేసీఆర్
బడ్జెట్ సమావేశాలు కాగానే ప్రజల్లోకి వెళ్తామని చెప్పిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నట్టుగానే ఆదివారం ఆ కార్యక్రమాన్ని చేపట్టారు.



