Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

టీఆర్‌ఎస్ సమరభేరి

లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సమరశంఖారావం పూరించనున్నది.


బుకాయింపుల బాబు!

ఆంధ్రప్రదేశ్ ప్రజల డాటాను దొంగతనం చేయకుంటే విచారణ ఎదుర్కొనాలని, కడిగిన ముత్యంలా బయటికి రావాలని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సూచించారు.


6 నుంచి టీఆర్‌ఎస్ సన్నాహక భేటీలు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు ఈ నెల ఆరోతేదీనుంచి ప్రారంభంకానున్నాయి.


ఇందూరు టీఆర్‌ఎస్‌లో జోష్

ఇందూరు టీఆర్‌ఎస్‌లో నయా జోష్ కనిపిస్తున్నది. ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి ఫలితంగా జిల్లాలోని ముఖ్యనేతలంతా ఒకే వేదిక మీదికి వచ్చారు.


మార్కెట్‌లోకి తెలంగాణ ఉత్పత్తులు

పౌరులకు నాణ్యమైన సరుకులను అందించడంతోపాటు, కల్తీ, మోసాలను అరికట్టడంపై పౌరసరఫరాలసంస్థ దృష్టి సారించింది.


టీఆర్ఎస్ భేటీలు వాయిదా

మార్చి 1నుండి జరగాల్సిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ప్రకటించారు.


ప్రజారోగ్య రికార్డుల్లో తెలంగాణ భేష్

ఆరోగ్యరంగాన్ని డిజిటలైజ్ చేస్తున్న ప్రక్రియలో తెలంగాణ విధానాలను కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ ప్రశంసించారు.


కాపీ బాబు!

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రజలు ఓడిస్తున్నారని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం లేనిచోటే వారిని గెలిపిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.


ప్రాజెక్టులు ఆగవు

కృష్ణా, గోదావరి నదుల నుంచి మనకు 1350 టీఎంసీల నీటి వాటా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


మార్చి 15 లోగా డ్రెరన్ పూర్తి

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మోటర్ల డ్రైరన్ ప్రక్రియ పూర్తిచేయడానికి సర్వం సిద్ధమవుతున్నది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.