
‘బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎప్పుడన్నా తెలంగాణ జెండాను భుజానికి ఎత్తుకున్నారా? మనం ఎత్తుకున్నప్పుడల్లా కాల్చిచంపారు.. రాచి రంపాన పెట్టారు.

రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా సీఎం కేసీఆర్ పాలనలో అద్భుత అభివృద్ధి జరుగుతున్నదని, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు.

కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకటి ఖాయమని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హస్తం పార్టీని నమ్మితే తెలంగాణలో మళ్లీ దళారీ రాజ్యం వస్తుందని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల రక్షణకోసమని, పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి, అన్ని వర్గాలను కలుపుకుంటూ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు.

దేశానికి ప్రధాన శని కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆలిండియా పప్పూ రాహుల్‌గాంధీ అని, తెలంగాణ ముద్ద పప్పు రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు.

దేశంలో దళితులపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీదే బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు.

కామారెడ్డిలో ఒక్కాయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మోదీ, అమిత్ షా సహా 16 మందిని బీజేపీ తెచ్చుకుంటున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ రైతులు మొనగాళ్లని, అనతికాలంలోనే రికార్డుస్థాయిలో పంటలు పండించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. ‘కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు, మొనగాళ్లు తెలంగాణ రైతులు అని సగర్వంగా చెప్తు న్నా’ అని పేర్కొన్నారు.

‘కొడంగల్‌లో చెల్లనోడు.. కామారెడ్డిలో చెల్లుతడా?.. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తడట’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చురకలంటించారు.

గతంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా కాంగ్రెస్ పట్టించుకోలె. రూపాయి ఇయ్యలె. ఇప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే, పీసీసీ మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత ప్రెసిడెంట్ అదంతా దుబారా అంటున్నారు. వాళ్లనేం చేయాలె?
Please contribute generously to the BRS Party.