
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లో ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అభ్యర్ధేనని విమర్శించారు.

‘రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్ నేతలు అది వేస్ట్ అంటున్నరు. 3 గంటల కరెంటు చాలంటున్నరు.

‘కొందర బహురూపుల నాయకులున్నరు. పదవుల కోసం పార్టీలు, మాటలు మారుస్తున్నారు. డబ్బుమదంతో ప్రజాస్వామ్యాన్ని కొంటామని అంటున్నరు. డబ్బుతో ఎవరినైనా కొనగలం.. ఏదైనా చేయగలమని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు.

కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే కులమతాల పేరుతో కొందరు నాయకులు ముందుకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను అప్రమత్తం చేశారు.

‘మూడు గంటల కరెంట్ చాలన్న తెలివైన పీసీసీ అధ్యక్షుడున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఉంచుతదా? ముంచుతదా?’ అని మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

దేశానికి సీ టీమ్ కాంగ్రెస్.. అంటే చోర్ కాంగ్రెస్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు.

వంబర్ 30న జరిగే ఎన్నికల్లో మరోసారి అగ్గి రగిలించి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంను చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రజలను కోరారు.
Please contribute generously to the BRS Party.