Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక గతే.. మాయమాటలకు లోబడితే ఓడేది ప్రజలే: సీఎం కేసీఆర్‌

‘కొందర బహురూపుల నాయకులున్నరు. పదవుల కోసం పార్టీలు, మాటలు మారుస్తున్నారు. డబ్బుమదంతో ప్రజాస్వామ్యాన్ని కొంటామని అంటున్నరు. డబ్బుతో ఎవరినైనా కొనగలం.. ఏదైనా చేయగలమని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు.


కులం, మతం కాదు.. గుణం చూసి ఓటెయ్యండి..

కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే కులమతాల పేరుతో కొంద‌రు నాయ‌కులు ముందుకు వస్తార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


దమ్ము చూపాలె దుమ్ము లేపాలె.. కాంగ్రెస్‌కు ఓటేస్తే కుక్కలు చింపిన విస్తరే: సీఎం కేసీఆర్‌

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను అప్రమత్తం చేశారు.


తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ.. బీఆర్‌ఎస్‌

‘మూడు గంటల కరెంట్‌ చాలన్న తెలివైన పీసీసీ అధ్యక్షుడున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఉంచుతదా? ముంచుతదా?’ అని మంత్రి కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు.


అభివృద్ధి ఆగొద్దు ఆగం కావద్దు.. గజ్వేల్‌లో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వమే: సీఎం కేసీఆర్‌

రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.


చోర్‌ కాంగ్రెస్‌.. అగస్టా నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దోచుకున్న హస్తం పార్టీ: మంత్రి కేటీఆర్‌

దేశానికి సీ టీమ్‌ కాంగ్రెస్‌.. అంటే చోర్‌ కాంగ్రెస్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు.


నవంబర్‌ 30న అగ్గి రగలాలి.. ఆ కీలల్లో బీజేపీ, కాంగ్రెస్‌ దహించుకుపోవాలి: మంత్రి కేటీఆర్‌

వంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో మరోసారి అగ్గి రగిలించి కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎంను చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ప్రజలను కోరారు.


కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు కాటగల్సుడే.. ఎన్నికల సమయంలో ఆపద మొక్కులు మొక్కేవాళ్లతో జాగ్రత్త: సీఎం కేసీఆర్‌

కల్లబొల్లి కబుర్లు చెప్తున్న కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేస్తే, వాళ్లు అధికారంలోని రాగానే కరెంటు బంద్‌ పెడుతారని సీఎం కేసీఆర్‌ హెచ్చ రించారు.


సిద్దిపేట ఓ ఎమోషన్‌.. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను : సీఎం కేసీఆర్‌

సిద్దిపేట వెతలే తెలంగాణ ఉద్యమానికి పునాది అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు


సిరిసిల్ల మరో సోలాపూర్‌ కావాలె.. సీఎం కేసీఆర్

సిరిసిల్ల శిగమూగింది. ఆరు గ్యారెంటీలను కాదు.. సారు గ్యారెంటీలనే నమ్ముతామని తేటతెల్లం చేసింది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.