Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కాంగ్రెస్‌ పార్టీ కావాలా? 24 గంటల కరెంట్‌ కావాలా?

కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరు నెలలకు ఒకరు సీఎం కావడం ఖాయం.. ఐదేండ్లలో పది మంది సీఎంలు వస్తారని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.


రాబందు కాంగ్రెస్‌.. రైతుబంధు బీఆర్‌ఎస్‌

రైతులను అన్యాయంగా అరిగోసపెట్టిన రాబందు పార్టీ కాంగ్రెస్‌ అయితే రైతుబంధు తెచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ది.


కాంగ్రెస్‌ని బంగాళాఖాతంలో పడేయాలి

తెలంగాణ తెచ్చిన నేను ఒకవైపు.. వచ్చిన తెలంగాణను విచ్ఛినం చేసేందుకు వస్తున్న రేవంత్‌ ఒకవైపు.. ఎవరిని ఏం చేయాలో మీకు తెలుసు..


నీళ్లు కావాల్నా? కన్నీళ్లు కావాల్నా?

జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకెళ్లే దొంగ కావాలా.. నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? కేసీఆర్‌ పెట్టిన స్కీములు కావాలా? లేక కాంగ్రెస్‌ స్కాములు కావాలా..


కాంగ్రెస్ కావాల్నా? కరెంటు కావాల్నా?

కరెంటు కనబడడం లేదన్న రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డికి తాను బంపరాఫర్‌ ఇస్తున్నానని, తాము ఏర్పాటు చేసిన ఏసీ బస్సులో సంగారెడ్డి నియోజకవర్గంలోని ఏదో ఒక ఊరుకు వెళ్లి వైర్లు పట్టుకుంటే కరెంటు ఉందో? లేదో తెలుస్తుందని అన్నారు.


టికెట్లు అమ్ముకున్నోళ్లు రాష్ట్రాన్ని అమ్మరా?

‘ఇయ్యాల ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నోళ్లకు రాష్ట్రాన్ని అప్పగిస్తే.. రాష్ట్రాన్ని కూడా అమ్మరా? పార్టీ టికెట్లనే అమ్ముకునే నాయకులు రాష్ట్రాన్ని కాపాడుతరా?


కాంగ్రెసోళ్లకు డిపాజిట్లు కూడా రావొద్దు

‘వ్యవసాయానికి 3 గంటలు కరెంటు చాలు అని కాంగ్రెస్‌వాళ్లు అంటున్నారు. మరి సరిపోతదా? రైతుబంధు దుబారా అంటున్నా రు.. దుబారానా?


పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్

ఉమ్మడి పాలమూరు కరువుకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని కేసీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు గోస తప్పదని, ఇందుకు మన పక్కనే ఉన్న కర్ణాటకే ప్రత్యక్ష ఉదాహరణ అని హెచ్చరించారు.


50 ఏండ్లలో కాంగ్రెస్‌ చేయలేనిది పదేండ్లలో చేసినం

‘బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడన్నా తెలంగాణ జెండాను భుజానికి ఎత్తుకున్నారా? మనం ఎత్తుకున్నప్పుడల్లా కాల్చిచంపారు.. రాచి రంపాన పెట్టారు.


కేసీఆర్‌తోనే అభివృద్ధి

రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా సీఎం కేసీఆర్‌ పాలనలో అద్భుత అభివృద్ధి జరుగుతున్నదని, హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.