Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఇది ఊహించని అద్భుతం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.


కలలుగన్న కనుదోయి కాంచెను కాళేశ్వరం!

సాధారణంగా గోదావరిపై ఒక ప్రాజెక్టు ఐదున్నరేండ్లలోపు పూర్తయినట్లు చరిత్రలో లేదు. అందులోనూ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి కావాలంటే పదిహేనేండ్లకు పైనే పడుతుంది. అలాంటిది ఈ ఎత్తిపోతల పథకం చరిత్రనే తిరగరాసింది.


సమన్వయంతో జయకేతనం

త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఉమ్మడి జిల్లావారీగా సమావేశమవుతూ నాయకులు, క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.


ఆవిష్కరణల్లో చుక్కాని

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది.. ఇన్నోవేషన్‌ రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతున్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.


ప్రగతిని చెప్పాలి.. పట్టుదలతో ముందుకెళ్లాలి

‘రాష్ట్ర ప్రభుత్వం ఆరున్నరేండ్లుగా చేసిన ప్రగతిని ప్రజలకు చెప్పండి. పట్టుదలతో ముందుకెళ్లండి’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు.


8 లక్షల మందికి కల్యాణ లక్ష్మి

ఆడపిల్లల కన్నీరు తుడిచి వారి తలపై కల్యాణాక్షతలు చల్లి ఆనందం నింపిన పథకం ఏదైనా ఉన్నదంటే.. అది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌. ఎవరిస్తరయ్యా ఈ రోజుల్లో.. కేసీఆర్‌ సారు కాబట్టి ఇచ్చిండు.


జీహెచ్‌ఎంసీలో..జీరో వాటర్‌బిల్‌

హైదరాబాద్‌లో నల్లాకనెక్షన్‌ ఉన్న ప్రతిఇంటికీ ఇరవైవేల లీటర్ల నీటిని ఉచితంగా అందజేస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ 51 రోజుల్లోనే అమలయింది.


ధరణి.. మరింత సులభంగా

అవినీతి రహిత, పారదర్శక, వేగవంతమైన భూ లావాదేవీలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ వందకు వందశాతం విజయవంతమైందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.


రక్షణ భూములివ్వండి

హైదరాబాద్‌లో పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించేందుకు కంటోన్మెంట్‌లోని రక్షణశాఖ భూములను ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు.


ఇది నిత్యం.. ఇదేసత్యం

దాదాపు 20 ఏండ్ల కిందటి మాట. తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్న కేసీఆర్, తనతో కలసి …


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.