
వ్యవసాయశాఖ పనితీరు భేష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతుసాగు ఖర్చు తగ్గించుకునేలా వ్యవసాయశాఖ విధివిధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

పార్టీలకు అతీతంగా తెలంగాణ త్యాగధనులను సీఎం కేసీఆర్ గౌరవించుకునే సంస్కృతిని కొనసాగిస్తుంటే.. గుజరాత్‌లోని సర్దార్ పటేల్ స్టేడియానికి మోదీ పేరు పెట్టుకున్న కొత్త సంస్కృతికి బీజేపీ నేతలు బాటలు వేశారని బాల్కసుమన్ మండిపడ్డారు.

ప్రజాహితం కోసం జీవితాన్ని అంకితంచేసిన మనిషికి అటు కాంగ్రెస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి, రావాల్సినంత గుర్తింపు గానీ, ఇవ్వాల్సినంత గౌరవంగానీ లభించలేదన్న బాధ మాత్రం మా కుటుంబంలో, తెలుగు ప్రజల్లో ఉన్నది.

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావును మరో అవార్డు వరించింది. ‘స్కోచ్’ సంస్థ 2020 కి గాను దేశంలో ‘బెస్ట్ పెర్‌ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’ అవార్డును ప్రకటించింది.

టీఆర్‌ఎస్ పక్షాన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేస్తున్న సురభి వాణీదేవి ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగినవారని.. గొప్పవిద్యావేత్త అని మంత్రి కేటీఆర్ కొనియాడారు.

రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో రెండుసీట్లూ తామే గెలుస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దమ్ముంటే సీబీఐ కాదు సీబీఐ తాతతోనైనా విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సవాల్ విసిరారు.

హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో గెలుపు కోసం అన్ని పార్టీలు కదన రంగంలో దిగాయి. కీలకంగా మారిన ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది.

రాష్ట్రంలో త్వరలో డిజిటల్ సర్వే నిర్వహించి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ, రేఖాంశాలు) ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

వరంగల్- నల్గొండ- ఖమ్మం జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి బుధవారం ప్రగతి భవన్‌లో పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫాం అందజేశారు.
Please contribute generously to the BRS Party.