
-నాడు గుప్పెడు మందితో ఉద్యమం.. నేడు కోట్ల మందికి గుండె చప్పుడు.. -ఒక్కడి సారథ్యంలో సాగిన పోరు.. అనేక త్యాగాలతో …

తెలంగాణ ఉద్యమకారులంటే పదవుల ఎరకు లొంగేవారనే భావనతో చంద్రబాబు- టీఆర్‌ఎస్ ఏర్పాటు కాకుండా ఉండటానికి చేయని ప్రయత్నం లేదు.

గతంలో నీళ్ల కోసం మేము పడ్డ బాధలను జ్ఞాపకం తెచ్చుకుంటుంటే కండల్ల నీళ్లు వస్తున్నయి. ఇప్పుడు నిజాంసాగర్‌ల నీళ్లను చూస్తుంటే ఆనందంతో నీళ్లు దుంకుతున్నయి.

నగరాలు, పట్టణాల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిలుపునిచ్చారు.

దేశంలోనే సామాజిక న్యాయం పాటిస్తున్న రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

కాంగ్రెస్ నేతలకు కలలో కూడా తానే కనబడుతున్నానని, తనను కలువరించకుండా వారికి ఒక్కరోజు కూడా నిద్రపట్టడం లేదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఎద్దేవా చేశారు.

కొండపోచమ్మ సాగర్ నుంచి విడుదలైన కాళేశ్వరం జలాలు హల్దీవాగు ద్వారా పక్షం రోజులపాటు పరుగులు పెట్టి నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను తాకాయి.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చిన్న చూస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలకు ఇంతకాలంగా ఉన్న ప్రధానమైన అడ్డంకి తొలిగిపోయింది. జోన్ల వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది.

ప్రభుత్వ ఆసుపత్రులకు వారంలోగా 4 లక్షలకుపైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం రెమిడెసివిర్ ఉత్పత్తిదారులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు
Please contribute generously to the BRS Party.