Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

పథకాలు ఆపితే నిలదీస్తం..

పేదప్రజల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే కాంగ్రెస్‌ సర్కారును ఎండగడతాం -కేటీఆర్


తెలంగాణ పదాన్నే చెరిపేసే కుట్ర..

ఒకనాడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన శక్తులు, ఇవ్వాళ తెలంగాణ పదాన్నే చెరిపేసేందుకు కుట్ర చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.


కాంగ్రెస్‌ పాలనలో యూరియా కొరత

రాష్ట్రంలో యూరియా కొరత మొదలైందని దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.


కాంగ్రెస్‌ పార్టీ పనితక్కువ.. ప్రచారం ఎక్కువ

పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్పష్టం చేశారు.


రైతుబంధు ఏమాయె?

రైతులను అవమానించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


ఊరూరా గులాబీ దళం..

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పార్టీ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంకేతాలిచ్చారు.


తెలంగాణ గళం, బలం, దళం బీఆర్ఎస్ పార్టీ

తెలంగాణ బలం, దళం, గళం బీఆర్‌ఎస్‌ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ మాట వినిపించింది, వినిపించేది భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీలేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేకేటీఆర్ అన్నారు.


కాంగ్రెస్ 420 హామీలు

కాంగ్రెస్ మోసపూరిత హామీలపైన కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసిన భారత రాష్ట్ర సమితి


తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై స్వేద పత్రం

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై స్వేద పత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్.


కేసీఆర్‌ బతికి ఉండంగ రైతుబంధు ఆగుతదా?

ఓట్లకోసం కాంగ్రెస్‌ పార్టీ రైతుల నోట్లో మట్టి కొట్టిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. రైతుబంధు ఆపితే ఇట్లనన్న గెలుస్తమేమోనని లంగతనం చేస్తున్నరు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.