
ఎవరెన్ని శాపాలు పెట్టినా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ టీడీపీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో..సీమాంధ్రుల కన్నుసన్నల్లో తయారు చేసినట్టున్నదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

అధికారం చేపట్టాక రాజకీయ అవినీతిని పూర్తిగా అంతం చేస్తానని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ దిశగా అవినీతికి పాల్పడితే కొడుకైనా కూతురైనా జైలుకు పంపుతానని ఆయన అన్నారు.

The latest survey by News X channel credit TRS will win 13 MP seats

ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి వలసలు సహజమేనని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్ అన్నారు.
Although the road map for the formation of Telangana has been laid down by the UPA government, Kalvakuntla Chandrashekhar Rao will be remembered by the people of Andhra Pradesh and India as the man played a key role in formation of India’s 29th state.
‘New State, New Leadership, New Path’ is what Telangana Rashtra Samithi wants to make Telangana, TRS chief K Chandrasekhara Rao has said and urged people to back his party and help it form the government to make the ‘Golden Telangana’ dream come true.

తెలంగాణ ఉద్యమం ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవులు అనుభవిస్తూ ఏసీ గదులను వదల్లేదని హరీశ్‌రావు విమర్శించారు.

Velpur mandal of Nizamabad district to thank the village panel for their support.

టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవడం ద్వారా తెలంగాణను బంగారు తునకగా తీర్చిదిద్దుకోగలుగుతామని ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు.
Please contribute generously to the BRS Party.