
ముంబై తరహా ప్రజారవాణా వ్యవస్థను హైదరాబాద్‌లో అమలుపర్చి బ్రాండ్‌ఇమేజ్‌ను విశ్వవ్యాప్తం చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు.

పార్టీ సిద్ధాంతాలను నమ్మి కష్టపడి పనిచేసేవారికి తప్పనిసరిగా మంచి జరుగుతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.

హైదరాబాద్ సేఫెస్ట్ డెస్టినేషన్. తెలంగాణ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ. జీరో కరప్షన్.. సింగిల్ విండో మా విధానం. భూములే కాదు సౌకర్యాల కల్పన బాధ్యత కూడా మాదే. పెట్టుబడులతో రండి..

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం గులాబీ జెండా ఎగిరేలా పట్టుదలతో పనిచేయాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు

పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్‌హాలిడే ఇచ్చైనా వ్యవసాయానికి కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.

సింగపూర్ పర్యటనలో తొలి రోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా గడిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పేద ముస్లిం యువతుల పెళ్లికి ప్రభుత్వం రూ.51వేలను చెక్కు రూపంలో అందించాలని నిర్ణయించింది.

మంగళవారం నాటి సమగ్ర కుటుంబ సర్వే దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ సర్వే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిందని, ప్రభుత్వం మీద ప్రజలకు ఎంతో విశ్వాసం, ఆదరణ ఉందనడానికి ఉదాహరణగా ఈ సర్వే నిలిచిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం రుజువైంది! సర్కారీ సంకల్పం అనుకున్నదానికి మించి విజయవంతమైంది! దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచంలో ఎక్కడా నిర్వహించని సర్వే ద్వారా తెలంగాణ రికార్డు సృష్టించింది!

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిచే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది.
Please contribute generously to the BRS Party.