Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కన్నతల్లికి అన్నంపెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడా

ప్రధాని సొంత రాష్ట్రంలోనే రూ.750 పెన్షన్‌ ఇస్తున్నారు. మునుగోడులో మాత్రం రూ.3 వేల పింఛన్‌ ఇస్తారా అని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు.


నూకలు తినుమన్న బీజేపీ తోకలు కోద్దాం

తెలంగాణ బిడ్డలను నూకలు తినుమన్న బీజేపీ తోకలు కోయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మన బిడ్డలను అవమాన పరిచిన పార్టీకి నూకలు చెల్లేవిధంగా తీర్పులివ్వాలని కోరారు.


మోదీ నిజ స్వరూపం ఇదీ.. యువతా మేలుకో!

నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ ఏలుబడిలో దేశ భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టబడింది.


మునుగోడులో మోతమోగాలె.. మంత్రి కేటీఆర్‌

మునుగోడులో మోత మోగించాలని, ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి.. టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.


హిందీ.. రుద్దుడేంది.. ఒత్తిడి చేయటం రాజ్యాంగ విరుద్ధమే

దేశ ప్రజలపై బలవంతంగా హిందీభాషను రుద్దాలని అనుకోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ తప్పుపట్టారు. ఇది ప్రజల హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.


రగులుతున్న జవాన్‌.. కుంగుతున్న కిసాన్‌

దేశాన్ని రక్షించే జవాన్‌ ఈ రోజు అగ్నిపథ్‌లో నలిగిపోతూ రగిలిపోతున్నడని.. దేశానికి అన్నం పెట్టే కిసాన్‌ మద్దతు ధర లేక కుంగిపోతున్నడని సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు


మీరే ఈ దేశ భవిత మేలుకో యువత

నవ భారత నిర్మాణానికి యువతరం చైతన్యవంతంగా అడుగులు ముందుకు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


గిరిజన కోటా 10 శాతం..

షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు రిజర్వేషన్లు పెంచుతామన్న హామీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిపూర్ణం చేశారు.


మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శం

సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు


విద్యుత్తు ఉత్పత్తిలో ‘డబుల్‌’ ధమాకా

రాష్ట్ర ఆవిర్భావం నాటికి మన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు. 8 ఏండ్లలో ఇప్పుడది 17,305 మెగావాట్లకు చేరుకున్నది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.