
రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ బలమేంటో చూపిస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి నిజామాబాద్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని, మహిళలకు సైనిక్ స్కూల్ ఏర్పాటు, రక్షణ బలగాలకు సంబంధించి రిక్రూట్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు.

తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధితోపాటు పల్లెసీమల అభివృద్ధికి తనదైన శైలిలో కృషిచేస్తున్న రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు మరోసారి జాతీయస్థాయి గౌరవం దక్కింది.

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితమే పునరావృతమవుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.

రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చెల్లింపులో జరుగుతున్న జాప్యం తదితర అంశాలపై కేంద్ర జౌళిమంత్రి సంతోష్ గంగ్వార్‌తో రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధుల బృందం బుధవారం విస్తృతంగా చర్చించింది.

స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకొనేందుకు తాను త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ప్రజలది, టీఆర్‌ఎస్ ప్రజలపార్టీ అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

దిగిన కొద్దీ ఒదిగి ఉంటూ ప్రజాసేవకు పునరంకితమవుతాంఅని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పసునూరి దయాకర్ గురువారం ఉదయం లోక్‌సభలో తెలుగులో ప్రమాణం చేశారు. …
Please contribute generously to the BRS Party.