Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ప్రభుత్వ దవాఖానల్లోనే వంద శాతం ప్రసవాలు : సీఎం కేసీఆర్

కాన్పు కోసం ప్రైవేటు దవాఖానకు వెళ్లి వేలకువేలు ఇచ్చుకోలేని పేదింటి గర్భవతులకు సర్కార్ దవాఖానలు అండగా నిలువాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.


కేసీఆర్ డైనమిక్ లీడర్

చీకటి నుంచి వెలుగులకు నడిపించిన నాయకుడు అంటూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు.


ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పిలుపు

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఆస్తిపాస్తులను కాకుండా బతికే అవకాశాన్ని అందించాలని కోరారు.


అభివృద్ధి కోసమే భూసేకరణ చట్టం

దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూసిన తెలంగాణ భూములకు సత్వరం నీళ్లను అందించటం కోసమే భూసేకరణ బిల్లును తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెప్పారు.


నాడు రెడ్‌టేపిజం..నేడు రెడ్‌కార్పెట్

టీఎస్ ఐపాస్ చర్చలో మంత్రి కేటీఆర్ రెడ్‌టేపిజం, బ్యూరోక్రసీ, కరెంటు కోతలతో కునారిల్లిన తెలంగాణ పారిశ్రామిక రంగానికి జవసత్వాలు అందించి సగర్వంగా ప్రపంచపటం మీద నిలబెట్టామని మంత్రి కే తారక రామారావు గారు చెప్పారు.


పేదల ఇండ్లలో పాలుపొంగిన సంబురం

డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకానికి ఇది తొలి అడుగని, ఇకపై అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు వస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు


వడ్డీతో సహా రుణమాఫీ

రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. మిగిలిన నాలుగోవిడత రుణమాఫీకి కూడా త్వరలోనే నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈలోపు రైతుల నుంచి బ్యాంకులు వడ్డీలను వసూలు చేస్తే… ఆ వడ్డీలను కూడా చెల్లిస్తామన్నారు.


జనహితం మా అభిమతం

ఒక చారిత్రక ఘట్టంలో పాలన చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం రెండున్నర ఏండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.


సంక్షేమ దరహాసం

దేశంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటే. ఒకటి కాదు రెండు కాదు 32 లక్షల మందికి నెలకు వెయ్యి, వెయ్యిన్నర పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే.


దూకుడు మంత్రం!

2.1/2 సంవత్సరాలు బంగారు బాటలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నర ఏండ్లు. దశాబ్దాల పీడన నుంచి విముక్తమై ఇంటి పార్టీ …


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.