
వస్త్రవైభవ పునఃప్రతిష్ఠకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సమగ్ర విధాన ప్రకటన రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఒక సమగ్ర విధాన ప్రకటనకు రంగం సిద్ధమైంది.

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల ప్రాంగణాలను ఏడాదిలో నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తున్న జవాన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ జయజయధ్వానాలు పలికారు. రాష్ట్రానికి చెందిన సైనికుల సంక్షేమానికి భారీగా వరాల వాన కురిపించారు

వందశాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన దిశానిర్దేశం మేరకు వైద్యారోగ్యశాఖ వడివడిగా అడుగులు వేస్తున్నది.

ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తయితే దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి మధ్య సమన్వయం సాధ్యం అవుతుందని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న పేద మహిళలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు వారికి నెలకు వెయ్యి రూపాయలు జీవనభృతి ఇవ్వాలని నిర్ణయించినట్టు శుక్రవారం అసెంబ్లీలో సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

తెలంగాణకు తలమానికం సింగరేణి. సింగరేణి అభివృద్ధికి మూలం వేల మంది కార్మికుల శ్రమ. సింగరేణి కార్మికుల చిరకాల కోరికలను మా ప్రభుత్వం నెరవేర్చింది.

రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల 2014 నవంబర్ 20 నాటినుంచే ప్రజలకు కోతల్లేని విద్యుత్‌ను అందిస్తున్నాం. గృహావసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం.

రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పరిశ్రమగా తీర్చిదిద్ది మత్స్యవిప్లవం తెస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

మత్స్య పరిశ్రమలో అద్భుతమైన పెట్టుబడులు పెడుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఐదున్నర వేల కోట్ల చేపలను పెంచే అవకాశం ఉందన్నారు.
Please contribute generously to the BRS Party.