
పేదల సంక్షేమమే మాకు పరమావధి. ప్రజానుగుణంగా, పారదర్శకంగా పరిపాలన సాగించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మాకు ప్రజలే ప్రభువులు.. వారికోసం పనిచేయడమే మా కర్తవ్యం.

రాష్ట్రంలోని ప్రజలంతా టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

ప్రగతి భవన్‌లోని జనహితలో గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు.

పేద గర్భిణుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని.. వారికి మూడు విడుతల్లో రూ.4వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించింది.

గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య రక్షణకు కృషిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు.

చేనేత కార్మికులకు కనీసం రూ.15వేల వేతనం అందేలా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

ఎన్నో ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజ్యంలో దుఃఖం అంతం కావాలని, పేదరికం పోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అకాంక్షించారు.

కలెక్టర్లుగా మీకు వచ్చిన అవకాశం.. ప్రజలు ఓట్ల ద్వారా మాకిచ్చిన అధికారం అంతిమంగా ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలి. ఈ అవకాశం అందరికీ రాదు.

పాలేరుకు ఆగమేఘాల మీద కృష్ణ నీళ్లు తెప్పిస్తమని అనాడే చెప్పామన్న సీఎం.. మంత్రి తుమ్మల సారథ్యంలో 10 నెలల్లోనే నీటిని తీసుకొచ్చి మీ పాదాలు కడిగామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.
Please contribute generously to the BRS Party.