
పార్టీ సభ్యత్వ నమోదులో టీఆర్‌ఎస్ దూసుకెళ్తున్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ మరింత పెరిగింది.

టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు ఈ ఏడాది బడ్జెట్‌లో బీసీలకు ముఖ్యంగా కులవృత్తులకు పెద్దపీఠ వేయడంతో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
టీఆర్‌ఎస్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో చేపట్టిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో ఊరూరా పండుగ వాతావరణం నెలకొన్నది. వాడవాడలా సకల జనులు కదిలివచ్చి పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు 31 జిల్లాల్లో జోరుగా కొనసాగుతున్నది. పట్టణాలు, పల్లెల్లో ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారు.

పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి సబ్బండ వర్ణాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నాయి.

టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఊపందుకున్నది.

కులం, మతంతో సంబంధంలేకుండా ప్రతి సామాజికవర్గాన్ని ఆర్థికంగా పైకి తీసుకరావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

పేదల సంక్షేమమే మాకు పరమావధి. ప్రజానుగుణంగా, పారదర్శకంగా పరిపాలన సాగించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మాకు ప్రజలే ప్రభువులు.. వారికోసం పనిచేయడమే మా కర్తవ్యం.
Please contribute generously to the BRS Party.