Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మూడేండ్లలో యాదాద్రి పవర్

యాదాద్రి పవర్ ప్లాంటును మూడేండ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీహెచ్‌ఈఎల్ అధికారులకు సూచించారు.


కేసీఆర్ కిట్ సూపర్ హిట్

తల్లీబిడ్డల క్షేమాన్ని కోరుతూ, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సూపర్‌హిట్ అయిందని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.


తెలంగాణ గుండె మిడ్‌మానేరు

తెలంగాణ రాష్ర్టానికి మిడ్‌మానేరు ప్రాజెక్టు గుండెకాయలాంటిదని శాసనసభ వ్యవహారాలు, భారీ సాగునీటిపారుదలశాఖల మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.


మిడ్‌మానేరు ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు

కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయనేందుకు మిడ్‌మానేరు ఒక ఉదాహరణ అని మంత్రి హరీష్ అన్నారు.


కొత్త సచివాలయం

సచివాలయం అనేది ప్రభుత్వ గౌరవానికి ప్రతీకగా ఉండాలె నిర్మిస్తామని అని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


లాజిస్టిక్ హబ్‌గా హైదరాబాద్

దేశంలోనే హైదరాబాద్‌ను లాజిస్టిక్ హబ్‌గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


రీడిజైనింగ్ విజయమిది

ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎందుకని ప్రశ్నించేవారికి కాళేశ్వరంపై తాజాగా కేంద్ర జలసంఘం ఇచ్చిన హైడ్రాలజీ క్లియరెన్సే సమాధానమన్నారు.


100 % కొలువులు భర్తీచేస్తాం..

రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న లక్షా 12 వేల ఉద్యోగాలు వంద శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.


సత్వరమే చేనేత రుణమాఫీ

చేనేత కార్మికుల రుణమాఫీని వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు.


మొక్క మొక్కకు పక్కా లెక్క

తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా నాటిన ప్రతీ మొక్కకు పక్కా లెక్క ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.