Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మాది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం

నేతన్నల బతుకులకు భరోసా కల్పించేందుకు, వారి జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని రాష్ట్ర ఐటీ, జౌళి, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.


బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నాం

ఏండ్ల తరబడి కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి బాటలు వేసుకొంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.


పేద విద్యార్థులకు సర్కారు భరోసా

రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత చదువుల పట్ల సర్కారు భరోసా కల్పిస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.


రైతుల సేవకే సమితులు

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సంపూర్ణ అవగాహన, అంకితభావంతో పనిచేసే వారినే సమితుల్లో నియమిస్తం.వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో వెలుగులు విరజిమ్మే విద్యుత్ ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్-2

రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్న టీహబ్-2 ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ కాబోతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.


గాఢాంధకారం నుంచి వెలుగుజిలుగుల తెలంగాణ

గత పాలకుల నిర్లక్ష్యవైఖరి, ప్రణాళికాలోపంతో తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో గాఢాంధకారం అలుముకుని ఉంటే.. ఈరోజు స్వరాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్నదని సీఎం చెప్పారు.


వచ్చే ఏడాదిలోగా ఎస్సారెస్పీ సిద్ధం

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకాన్ని ఏడాది వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయించామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


రైతు సంక్షేమానికే భూప్రక్షాళన

రైతుల సంక్షేమం కోసమే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రైతులు ఆనందంగా ఉండేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.


హైదరాబాద్ ఇమేజ్ టవర్

రాజధాని హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్భుతంగా ఇమేజ్ టవర్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.


నేటి నుంచి సాగుకు 24 గంటల కరంటు

రైతన్నలకు మరో శుభవార్త. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.