
తల్లీబిడ్డల క్షేమాన్ని కోరుతూ, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సూపర్‌హిట్ అయిందని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.

తెలంగాణ రాష్ర్టానికి మిడ్‌మానేరు ప్రాజెక్టు గుండెకాయలాంటిదని శాసనసభ వ్యవహారాలు, భారీ సాగునీటిపారుదలశాఖల మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయనేందుకు మిడ్‌మానేరు ఒక ఉదాహరణ అని మంత్రి హరీష్ అన్నారు.

సచివాలయం అనేది ప్రభుత్వ గౌరవానికి ప్రతీకగా ఉండాలె నిర్మిస్తామని అని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

దేశంలోనే హైదరాబాద్‌ను లాజిస్టిక్ హబ్‌గా మారుస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎందుకని ప్రశ్నించేవారికి కాళేశ్వరంపై తాజాగా కేంద్ర జలసంఘం ఇచ్చిన హైడ్రాలజీ క్లియరెన్సే సమాధానమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న లక్షా 12 వేల ఉద్యోగాలు వంద శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.

చేనేత కార్మికుల రుణమాఫీని వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా నాటిన ప్రతీ మొక్కకు పక్కా లెక్క ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు, మన్ననలు లభించాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.
Please contribute generously to the BRS Party.