
ప్రాజెక్టుల పరిపూర్తికి నిర్మాణ సంస్థలు యుద్ధప్రాతిపదికన పనులు చేయాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా క్షణమాలస్యం చేయకుండా అందిస్తాం అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టులబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా పరిశీలించనున్నారు

నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. రాష్ట్రంలో తొలిసారిగా ఒకేసారి ఏకంగా 310 మంది నిరుపేదలు మంత్రులు కేటీఆర్, లకా్ష్మరెడ్డితో కలిసి కొత్త ఇండ్లల్లో గృహ ప్రవేశం చేశారు.

బీళ్లకు నీళ్లు మళ్లించే కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. నీటి సందడి ఎరుగని నేలలకు జలకళ తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దేశంలోనే ప్రప్రథమంగా వీ-హబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు.

రైతు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తాము నమ్ముతున్నామని, ఈ మేరకు రైతులు అభివృద్ధి చెందేదిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

దీక్షాదివస్ స్ఫూర్తితో అందరూ బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

విశ్వనగరం మెడలో మరో మణిహారం.. బ్రాండ్ హైదరాబాద్.. మన మెట్రో తొలికూత కూసింది.మియాపూర్-అమీర్‌పేట-నాగోలు మధ్య 30 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీసులను ప్రారంభించారు.

ఏడాదిలోగా 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.

నేతన్నల బతుకులకు భరోసా కల్పించేందుకు, వారి జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని రాష్ట్ర ఐటీ, జౌళి, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.
Please contribute generously to the BRS Party.