Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

నిరంతర విద్యుత్ సక్సెస్

దేశంలో మొదటిసారిగా వ్యవసాయరంగానికి నిరంతర విద్యుత్‌ను ఉచితంగా అందించాలనే సంకల్పాన్ని సాకారం చేసుకుంది – సీఎం శ్రీ కేసీఆర్


బీసీలకు అందలం

తెలంగాణలోని అన్ని జాతులు, కులాలు, వర్గాల ప్రజలు అభివృద్ది చెందినప్పుడే బంగారు తెలంగాణ కల సాధ్యమవుతుంది- సీఎం శ్రీ కేసీఆర్


నిరంతర విద్యుత్తేజం

రాష్ట్రం ఆవిర్భవించిన ఆరునెలల్లోనే కోతల్లేని కరంటునిచ్చి ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరాతో వ్యవసాయాన్ని సుసంపన్నం చేయబోతున్న సీఎం కేసీఆర్ గారు.


జయహో కాళేశ్వరం

తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రాజెక్టు కోసం భూసేకరణ చేసుకోవచ్చునని అనుమతి ఇచ్చిన కేంద్ర పర్యావరణశాఖ.


భగీరథ సిద్ధం

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరందించే మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 24వేల ఆవాసాలకు మంచినీరు చేరబోతున్నది.


భాషకు బ్రహ్మరథం

జీవభాషగా తెలుగును నిలబెట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.


కాళేశ్వరానికి పర్యావరణ అనుమతి

రాష్ట్రంలో 37 లక్షలకుపైగా ఎకరాలకు గోదావరిజలాలతో జీవంపోసే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతి లభించింది.


ప్రపంచస్థాయికి హైదరాబాద్

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశలో వేగంగా పురోగతి సాధిస్తున్నామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.


ప్రతి ఎకరాకు నీరు

నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాల యాసంగి పంటలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు.


గోదావరి జలాల ఎత్తిపోత వచ్చే వానకాలం నుంచే ప్రతి ఎకరాకు నీరందాలి..

రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగులకుండా మొత్తం వ్యవసాయ యోగ్య భూమికి సాగునీటి వసతికల్పించే లక్ష్యంతో ప్రాజెక్టులకు రూపకల్పనచేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.