
భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనకు దేశం నలుమూలల నుంచి విశేష మద్దతు వెల్లువెత్తుతున్నది

ప్రజల దీవెనలు ఉంటే దేశానికి అద్భుతమైన దశ, దిశ చూపిస్తానని, మార్గనిర్దేశం చేస్తానని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు.

జాతీయ రాజకీయాలకు తన అవసరం ఏర్పడితే.. దేశంకోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేయలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. తెలంగాణకు బాజాప్తాగా రావాల్సిన వాటానే ఇచ్చింది అని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.

రక్షణరంగ ఉత్పత్తుల తయారీకి అనువైన వాతావరణం తెలంగాణలో ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీ కే తారకరామారావు చెప్పారు.

ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
పంటలకు మద్దతు ధర రాబట్టడానికే రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేశామని, రైతులను ధనిక రైతులుగా మార్చేందుకు కృషిచేస్తానని స్పష్టంచేశారు.

సింగరేణి గనుల ప్రైవేటీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదిలేదని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు తేల్చిచెప్పారు

అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో 70లక్షలకుపైగా ఉన్న రైతులకు రూ.5 లక్షల చొప్పున వ్యక్తిగత బీమా పథకాన్ని ప్రకటించారు.

పంట పెట్టుబడిసాయం అందించేందుకు 12వేల కోట్లు వెచ్చించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
Please contribute generously to the BRS Party.