
రైతును రాజును చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన రైతుబంధు పథకం పండుగలా సాగుతున్నది.

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది.

తెలంగాణ వ్యవసాయాన్ని దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిపేందుకు ఉద్దేశించిన కార్యక్రమం! బంగారు తెలంగాణ నిర్మాణంలో వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి.. రైతుకు వెన్నుదన్నుగా నిలిచే పథకం! రైతుబంధు!!

దేశచరిత్రలో నిలిచిపోయే రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభిచనున్నారు.

తెలంగాణలో ఇకపై నీటితీరువాను రద్దుచేస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గారు ప్రకటించారు.

సాగుభూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి పథకం కింద చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.

రైతుబంధు పథకం కింద రానున్న వానకాలం సీజన్‌కు సంబంధించి మే పదో తేదీ నుంచి ప్రారంభించనున్న చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.

దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న అంశంతోపాటు రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలకు ప్లీనరీ వేదికగా సంపూర్ణ మద్దతు లభించింది.

టీఆర్‌ఎస్ పార్టీ 17 వ ప్లీనరీ విజయవంతం కావడంతో అధికార పార్టీలో నూతనోత్సాహం ఉరుకలేస్తున్నది.
Please contribute generously to the BRS Party.