
కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.

45 % of State population benefit from 3 to 15 government programmes, costing Rs 2,18,377 crore.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. సాధారణ వ్యక్తులకు గొప్పవాళ్లుగా ఎదుగడానికి అవకాశం కల్పించింది. ప్రముఖ వ్యక్తులను మట్టి కరిపించిన గడ్డగా పాలమూరు ప్రత్యేకతను సంతరించుకుంది.

రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సంక్షేమంలో నాలుగున్నరేండ్లలోనే తనదైన ముద్ర వేసిన టీఆర్‌ఎస్ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నది.

IT Minister KT Rama Rao ridicules the expediently stitched up Mahakutami comprising 4 parties

చంద్రబాబు ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా ఆంధ్రాబాబేనని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు.

ఏ సర్వే అయినా.. వాటన్నింటి క్రోడీకరణలైనా.. తేల్చి చెప్తున్నది ఒక్కటే! తెలంగాణలో కారుదే జోరు!

ఉద్యమాల ఖిల్లాలో చరిత్ర తిరగరాసిన కేటీఆర్……2009 నుంచి అజేయుడిగా ప్రత్యర్థులకు ఎప్పుడూ ఓటమే…….సిరిసిల్ల తలరాతను మార్చిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేండ్లే అయినా అభివృద్ధిలో మాత్రం దూసుకుపోతున్నదని, వృద్ధిరేటులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాస్థాయి సభలు కాకుండా నియోజకవర్గాలస్థాయిలో సభలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాన్ని చుట్టివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
Please contribute generously to the BRS Party.