Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కాంగ్రెస్ సిట్టింగులు ఔటే

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి వందకుపైగా సీట్లు గెలువబోతున్నదని, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను సైతం గెలుచుకుంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


రాహుల్‌వి పచ్చి అబద్ధాలు

తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే మాట్లాడారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆయనకు తెలంగాణపై కనీస అవగాహన లేదని అన్నారు.


పోరు ఏకపక్షమే!

ఈ నెల 3న నిజామాబాద్ నగరంలో జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి.. ఇందూరువాసులు తమ ఉద్యమ చైతన్యాన్ని చాటుకున్నారు.


రేపు టీఆర్‌ఎస్ కీలకభేటీ

వచ్చేవారంలో సీఎం కేసీఆర్ యాభైరోజులు వందసభలు ప్రారంభమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నారు.


మ్యానిఫెస్టివల్

2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడంతోపాటు..అదనంగా కనీవినీ ఎరుగని ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్‌ది.


Loan waiver, unemployment dole, doubling of pension amounts, among promises in TRS manifesto

CM KCR on Tuesday announced several new promises and major improvements to existing welfare schemes.


కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్

ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు 200కు పైగా కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.


ప్రజా మ్యానిఫెస్టో

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పెద్ద మనసు చాటుకున్నారు. టీఆర్‌ఎస్ ఎప్పుడూ పేద ప్రజలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసమే ఆలోచిస్తుందని మరోసారి నిరూపించుకున్నారు. రైతును రాజును చేయడమే తమ లక్ష్యమన్న సీఎం..


గిరిజన పంచాయతీలు

ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన గిరిజనుల కల నెరవేరింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టంతో వారికి రాజయోగం పట్టుకుంటున్నది. ఇక నుంచి తమ గ్రామాలను తామే పరిపాలించుకునే సమయం ఆసన్నమైనది.


ప్రచార కోలాహలం

గులాబీ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుస్తూ, వారితో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.