Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

Featured1

కాళేశ్వరంతో వ్యవసాయ స్థిరీకరణ

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావడంతో వ్యవసాయ స్థిరీకరణ జరిగి గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారుతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.


రాష్ట్రానికి రక్షణకవచం టీఆర్‌ఎస్

నా ఒక్కడి వల్ల దేశం మారిపోతుందా అనుకొనే ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం లేదన్న ఫిడెల్ క్యాస్ట్రో మాటలను ఆదర్శంగా తీసుకొని అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపిన మహానేత కేసీఆర్ తన దీక్షతో రాష్ట్రాన్ని సాధించారు.


విశ్వవిపణికి మన విత్తనాలు

రాష్ట్రం ఏర్పడేనాటికి వ్యవసాయం సంక్షోభంలో, రైతాంగం అప్పుల్లో, అవస్థలలో కూరుకుపోయి ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఐదేండ్లలో తీసుకున్న వ్యవసాయ సానుకూల విధానాలతో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.


కాళేశ్వరం..అద్భుత ఆవిష్కరణ

అసలు ఇన్నేండ్లల్ల ఇంత తక్కువ టైముల ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినోళ్లు ఈ దునియ మీద ఎవ్వలన్న ఉన్నరా! నాకు తెల్సి లేరు.


కాళేశ్వరంపై ఇంకా కువిమర్శలా?

ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెట్టుకున్నా.. ఇంకా తొడలు కొడుతు, సంక్రాంతి కోడిపుంజుల్లా ఎగిరెగిరిపడుతున్న ప్రతిపక్షనాయకులు సాధించింది …


గ్రామీణ వైద్యులకే అధిక ప్రయోజనాలు

గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.


సుఖశాంతులు, సుభిక్షం

ఉద్యమ సమయంలో మట్టి మనుషుల ఆకాంక్ష ఇది. పొక్కిలైన వాకిళ్లు, తెర్లయిన బతుకులు సుభిక్షం కావాలనే ఆశయం. నెర్రెలు బాసిన బీళ్లలోకి గోదారి నీళ్లు మళ్లాలనే ఆర్తి.


‘రైతు బంధు’వు కేసీఆర్

నకిలీ విత్తనాలను నమ్మి మోసపోవడం.. చేతికి పంట రాక.. పెట్టుబడికి చేసిన అప్పు కట్టలేక.. కుటుంబ పాలన సమస్య గా మారిన రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మహత్యే శరణ్యమైంది.


ఆయనొక శిఖరం

ఆయన ఒక నిరంతర భావోద్వేగాల ప్రవాహం. ఎప్పుడూ నిత్యనూతనంగా, వైవిధ్యంగా ఆలోచిస్తూ ఉండటంలోనే కేసీఆర్ ప్రశాంతతను వెతుక్కుంటారు.


‘చేతి’ని ఆడించే మణికట్టు బాబు

నిజాలను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన విద్యార్థుల చావుకు కారణమైంది చంద్రబాబు, సోనియాగాంధీయే. విద్యార్థుల సూసైడ్‌నోట్లలో ఉన్నది కూడా వారిద్దరి పేర్లే.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.