
పేద ప్రజలకు మరో భారీ వరాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో బలహీనవర్గాల గృహనిర్మాణ లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.3920 కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో సభాముఖంగా ప్రకటించారు.

మీ జిల్లా.. మీ ప్రణాళిక పాలనలో మూసపద్ధతి విడనాడాలి. ప్రతీ జిల్లాలో ఒకే పద్ధతి అవసరం లేదు. జిల్లాల స్వరూపం, …

నగదు రహిత లావాదేవీలను పెంచడానికి, ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

విద్యావిధానం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచే విధంగా ఉండాలే తప్ప, నిరుద్యోగులను పెంచేలా ఉండకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు

యావత్ ప్రపంచానికి తన జీవితమే ఆదర్శంగా గొప్ప సందేశం ఇచ్చిన జాతిరత్నం అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్లాఘించారు.
ఇన్నాళ్ల పాలనలో వెనుకబడ్డ నారాయణఖేడ్ అభివృద్ధి బాధ్యత నాది అని నియోజకవర్గం ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విస్పష్టమైన హామీ ఇచ్చారు.

ప్రజల దీవెనలతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

“ప్రజల్లోకి వెళ్లండి.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వారికి వివరించండి… క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును స్వయంగా పర్యవేక్షించాలి… ప్రజాప్రతినిధులకు వారు చేసిన పనులే గీటురాయి…” -సీఎం కేసీఆర్
Please contribute generously to the BRS Party.