
తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే మనకున్న నీటి వాటాలను పూర్తిగా వినియోగించుకోవడమే ఏకైక మార్గం

కార్మికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా టీబీజీకేఎస్ పనిచేస్తున్నది.

నీళ్ల విలువేంటో తెలిసిన సీఎం కేసీఆర్.. వెళ్లిపోయిన కూడెళ్లి నీళ్లనే కాదు. గోదావరి నీళ్లనే మలుపుకొచ్చి తెలంగాణ రైతుల పాదాలు కడగాలని సంకల్పించారు.

సీఎం కేసీఆర్ సింగరేణి అభివృద్ధికి చేస్తున్న కృషి, ఆయన మార్గదర్శకత్వం విజయం సాధించడంలో కీలకమవుతుంది

ఇక పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రణాళిక సిద్ధంగా ఉంచారు.

అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మార్క్సిస్టులు ఎవరి అజెండాను ఎత్తుకొని ముందుకుపోతున్నారో ఆలోచించుకోవాలి.
Please contribute generously to the BRS Party.