Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

Articles

వైఫల్యాల బీజేపీ కుయత్నాలు

బీజేపీ వైఫల్యాల జాబితా పెద్దదే. మొదటిది అంతర్జాతీయ ప్రయాణాలను అరికట్టే విషయంలో విఫలం, రెండవది ఢిల్లీ నడిబొడ్టున వేల మందితో తబ్లిగీ జమాత్‌ సమావేశం జరుగుతుంటే సమాచారం ఉండి కూడా నిర్లక్ష్యం చేయడం, మూడవది దేశవ్యాప్తంగా వలస కార్మికుల విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం. తద్వారా కేంద్రం దేశాన్ని గందరగోళంలో పడేసింది.


పొలాలు పిలుస్తున్నాయి కలలు ఫలిస్తున్నాయి

శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఉండటంతో సమాజాన్ని చాలా దగ్గరగా నిశితంగా పరిశీలిస్తుంటాను. భిన్నవర్గాల ప్రజలతో నిత్యం సంభాషిస్తుంటాను. గ్రామీణ సమాజంలో వస్తున్న మార్పులను ఆసక్తిగా గమనిస్తుంటాను. నా పరిశీలన, అధ్యయనం, అనుభవం ఆధారంగా గ్రహించిన విషయాలను నేను మీతో పంచుకుంటున్నాను.


పచ్చపచ్చని పల్లె ప్రగతి

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకొని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించింది. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్రస్థాయి వరకు పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీలు భర్తీచేసింది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతి నెలా రూ.308 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది.


సూర్యాపేట మురిసె సూడు

తుంగతుర్తి గడ్డది దశాబ్దాల నీటిగోస. ఎస్సారెస్పీ రెండో దశ కాల్వల నిర్మాణం కోసం సాగిన నీటి పోరాటాల గోస చెప్పనలవి కానిది. కేసీఆర్‌ వచ్చేంత వరకు ఏ పాలకుడూ వీరి గోసను పట్టించుకోలేదు.


ఒర్రె రాళ్లను ఒరుసుకుంటూ వచ్చిన నీళ్లు

ఒర్రె రాళ్లను ఒరుసుకుంటూ వచ్చిన నీళ్లు బాల్యమంతా రాళ్లు రప్పలు వాగులతోటే సోపతి. రామేశ్వరంపల్లి కూడవెల్లి వాగు ఒడ్డు నా …


పచ్చని రాష్ట్రంలో ప్రాణికోటి

‘జంగిల్‌ బచావో- జంగిల్‌ బడావో’ నినాదంతో తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనే ద్విముఖ లక్ష్యాలతో పనిచేస్తున్నది. హరితహారం ఇప్పటికే ఐదు విడతలు పూర్తికాగా, ఆరో విడత కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నారు.


KCR creating win-win situation for farmers of Telangana

He has made it clear that those who failed to adhere to crop recommendations will not get the benefits of Rythu Bandhu.


కొవిడ్‌పై చిన్న జిల్లాల విజయం

కొవిడ్‌-19 సమయంలో ఈ చిన్న జిల్లాల ఉన్నతాధికారులు కరోనా నియంత్రణపైన పూర్తిస్థాయి దృష్టి పెట్టడంతో గ్రామీణ తెలంగాణలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. 2,750 చదరపు కిలోమీటర్ల సగటు విస్తీర్ణంతో ఉన్న 14 జిల్లాల కేరళ రాష్ట్రం మాత్రమే కరోనా వ్యాప్తి నిషేధం విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నది.


‘పోతిరెడ్డి’పై పాడు కూతలు’

నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ఉంది నేటి తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరు. న్యాయమైన 11,500 క్యూసెక్కుల వాటాను కాదనివైఎస్‌ 44 వేల క్యూసెక్కులను రాయలసీమకు అప్పనంగా తీసుకుపోతుంటే కిమ్మనకుండా ఉన్నారు.


అన్నింటా మార్గదర్శకమే

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉడుంపట్టుతో చేసిన పనుల ఫలితం ఇప్పుడు అందరికీ కానవస్తున్నది. రాష్ట్రంలో పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న గ్రామాలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.