Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

Articles

సామాజిక సంక్షేమమే పరమావధి

బంగారు తెలంగాణ (సంక్షేమ రాజ్యం) నిర్మించాలనేది కేసీఆర్ ప్రగాఢ వాంఛ.


పల్లెలిప్పుడు మళ్లీ నవ్వుతాయి

రానున్నది కరువు కాటకాలు కానరాని, కన్నీటి జాడలేని మంచికాలం! పల్లెలిప్పుడు పకపకా నవ్వుతాయి.


పల్లె బతుకులకు భరోసా

ఇప్పుడా చీకట్లను చీల్చే సమయం వచ్చింది. ఆ దుఃఖం ఎడబాసే రోజొచ్చింది. తెలంగాణ వస్తే ఏమొస్తదని ఎగతాళి చేసిన నోళ్లకు కుట్లు పడ్డాయి.


జానపద పాట.. ఉద్యమ ఆట..ధూంధాం

ఇదో పాట పయనం.. పంట చేలల్లో గానమై.. పాట ఉరకలెత్తింది. జీతగాని గాయపడ్డ రాగమై.. ఉద్యమ కెరటమై దగాపడిన నేలమీద హోరెత్తింది.


బాగుపడుతున్నాం, భయం వద్దు

ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యోగ కల్పన తగ్గుతున్న తరుణంలో, తెలంగాణ మాత్రం ఉద్యోగ కల్పనలో దేశ సగటు కంటే ముందున్నది.


క‘న్నీళ్ల’పై కనికరం లేదా?

ఒక పద్ధతి ప్రకారంగా తెలంగాణ ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించేటువంటి చర్యలకు పాల్పడటం అత్యంత దుర్మార్గం,గర్హణీయం.


Time to put the economy back on track

The twilight of 2016 witnessed a historic move to rein in corruption and black money.


వర్షాలు నేర్పుతున్న పాఠం

తెలంగాణ అంతటా వరద ప్రవాహం ఉన్న చోటల్లా 5 నుంచి 10 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే రిజర్వాయర్లను నిర్మించుకోవాలి


నిజమెంత.. రాజకీయమెంత..?

తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలే పునాది. ఈ అంశాల మీదే రాష్ట్రాన్ని సాధించుకున్నాం.


హైకోర్టు విభజనకు అడ్డంకి ఎవరు?

హైదరాబాద్‌లో తిష్ఠవేసి ఆధిపత్యం చెలాయించాలనే చర్యలకు అడ్డుకట్టపడాలి. హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు విధుల బహిష్కరణ ఉద్యమాన్ని చేపట్టారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.