Author Archives: veera

కనీసం త్రాగడానికి నీళ్లు ఇయ్యని చరిత్ర కాంగ్రెస్ పార్టీది

కాంగ్రెస్‌ గొప్పగా ప్రచారం చేస్తున్న ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు అనుభవించింది ఆకలి బతుకులేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


బాబుకు విశ్వసనీయత లేదు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడటం కష్టమని, బీజేపీతో పొత్తు పెట్టుకుని గట్టెక్కుదామనుకున్నా అది సాధ్యమయ్యే పనికాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.


వాళ్ల ఆటలు ఇంకా సాగాలా?

ఇంటి పార్టీకి రాజకీయ అస్తిత్వం ప్రబలంగా రావొద్దనే టీడీపీ, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని, అందుకే తెలంగాణ బీజేపీ నాయకులు వద్దంటున్నా ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు.