Author Archives: BRSpartyonline

పల్లె దరికి పరిశ్రమ

తెలంగాణలో పారిశ్రామీకరణ వేగంగా విస్తరిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల వికేంద్రీకరణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు.


ఫిట్‌మెంట్‌ 30%

మాటిచ్చానంటే నిలబెట్టుకొని తీరుతానని సీఎం కేసీఆర్ మరోసారి రుజువుచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించి వారిపట్ల తనకున్న ఆదరాన్ని నిజం చేశారు.


వెయ్యి అబద్ధాలపై నిజం గెలిచింది

ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగునే ఓ సంచలనంగా మార్చుకున్నారు ఎస్‌ వాణీదేవి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంపై తొలిసారి గులాబీజెండా రెపరెపలాడించారు.


ఫలించిన ‘సోషల్‌’ వ్యూహం!

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినది మొదలు ప్రచారం ముగిసే వరకు నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పక్కా వ్యూహంతో దూసుకెళ్లారు.


శ్రేయోరాజ్యమే లక్ష్యం

కరోనాతో రాష్ట్రాలకు రాష్ట్రాలు కుదేలవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ప్రజల సహకారంతో సుస్థిరమైన బడ్జెట్‌ను రూపొందించుకోగలిగింది. అన్ని వర్గాల సంక్షేమం, …