Author Archives: BRSpartyonline

తెలంగాణపై కేంద్రం అక్కసు
త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణకు బీజేపీ చేసిందేమిటని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రజల నుంచి తీసుకోవడమే తప్ప.. నయాపైసా ఇచ్చింది లేదని మండిపడ్డారు.

ఇది రైతు రాజ్యం
తెలంగాణ రైతు రాజ్యమని, ఇక్కడ రైతు కేంద్రంగా అమలవుతున్న పథకాలే అందుకు నిదర్శమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఏదీ భరోసా?
కరోనా సంక్షోభ సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సహాయం అందించడానికి కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ సహాయ ప్యాకేజీ ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోతున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ఇన్నిన్ని పథకాలు ఎక్కడున్నాయ్!
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో ఉన్నన్ని పథకాలు అమలవుతున్నాయా? దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

సిగ్గులేని లొల్లి
ప్రభుత్వ భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నాయని, ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు.






