Author Archives: BRSpartyonline

కేసీఆర్ యుద్ధ భేరికి జడిసి..
మూడు సాగు చట్టాలను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం దేశ రైతులందరి విజయమని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర విధానాలకు నిరసనగా జాతీయ రైతు ఉద్యమం
రైతుల సంక్షేమం కోసం కచ్చితంగా ఉద్యమ జెండా లేవాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రణన్నినాదం చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగ ప్రయోజనం కోసం ఉద్యమం రగలాల్సిందేనన్నారు.
Format C-7
Format C-7 of TRS candidates for biennial elections to the Legislative Council from the MLAs quota.

రైతన్న కోసం..రాష్ట్ర సర్కారు ధర్నా
ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఇంకానా.. ఇకపై సాగదు
యాత్రల పేరుతో గూండాలను వెంటేసుకొని ధాన్యంకొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు రైతులపై దాడులుచేయటంపై టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు.




