Author Archives: BRSpartyonline

నిరుద్యోగులు నిరాశ చెందొద్దు

ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీమేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.


నేడు పారిశ్రామిక సంస్ధలతో సీఎంభేటీ

రాష్ట్ర పారిశ్రామిక విధాన ప్రకటనకు జరుగుతున్న కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం వివిధ పారిశ్రామిక సంఘాలు, సమాఖ్యల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు.


సింగరేణి మన సొంతం!

కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం (డిజిన్వెస్ట్‌మెంట్ పాలసీ)లో భాగంగా సింగరేణిని తెలంగాణ సొంతం చేసుకోవాలి. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో నేను మాట్లాడతా.


రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాం

రైతు రుణమాఫీపై ఆందోళన అవసరం లేదని, మార్చి 2014 లోపు రూ.లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.


లాల్‌దర్వాజ అమ్మవారికి..కేసీఆర్ బంగారు బోనం

లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బంగారు బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు.


మా విధానం పారదర్శకం

మొన్న అమెరికా బృందం.. నిన్న బిర్లా కంపెనీ.. రేపు మహీంద్ర అండ్ మహీంద్ర. ఇలా దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు.


నా పొలిటికల్ గురువు కేసీఆర్

మాది హైదరాబాద్ లోకల్. నాన్న (పీర్ మహ్మద్) డెయిరీ ఫామ్ బిజినెస్ చేస్తుండే. తర్వాత మేం కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం.