Author Archives: BRSpartyonline

బీజేపీ ఖేల్‌ ఖతం

కర్ణాటకలో, మహారాష్ట్రలో విపక్ష ప్రభుత్వాలు కూలిన మాట స్పష్టం. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన మాటా అంతే నిజం. ఇదంతా స్పష్టంగా, స్ఫటిక సదృశంగా మన కండ్ల ముందున్న వాస్తవం. నిన్నా మొన్నా జరిగిన నిజం.


పల్లె దవాఖాన.. ఈ నెలలో 2వేల పల్లె దవాఖానలు ప్రారంభం

హైదరాబాద్‌లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.


సంక్షేమంలో తెలంగాణ సరికొత్త రికార్డు.. కల్యాణలక్ష్మి @ 10000 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం మరో రికార్డును సృష్టించింది.డిచిన 8 ఏండ్లలో రూ.10వేల కోట్ల ఆర్థికసాయాన్ని అందజేసిన ఘనతనూ ఈ పథకం దక్కించుకుంది.


సర్కారు దవాఖానల్లో 8 ఏండ్లలో ప్రసవాలు డబుల్‌

రాష్ట్ర ప్రభుత్వం క్రమ పద్ధతిలో తీసుకొన్న చర్యల ఫలితంగా ప్రభుత్వ దవాఖానపై గర్భిణులకు నమ్మకం పెరిగింది. తద్వారా ఎనిమిదేండ్లలోనే ప్రసవాలు రెట్టింపు అయ్యాయి.


జనవరి 18వ తేదీ నుంచి మరో విడత కంటివెలుగు కార్యక్రమం

రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి మరోవిడత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


బీజేపీపై ధర్మయుద్ధం.. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే

తెలంగాణ గడ్డ మరో పోరాటానికి వేదిక కావాలని.. తన వికృత చేష్టలతో దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఏకగ్రీవంగా తీర్మానించింది.


ఏమియ్యకుండ ఎట్లొస్తవ్‌?

మనది సమాఖ్య స్ఫూర్తి కలిగిన గణతంత్ర రాజ్యం. కానీ కేంద్రం పక్షపాతంతో తెలంగాణపై వివక్ష చూపిస్తున్నది. ఇదేమీ తనకు పట్టనట్లుగా రామగుండం వస్తున్న ప్రధాని మోదీ తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాకే రాష్ట్రంలో అడుగు పెట్టాలి.


దీర్ఘకాలిక వ్యాధులకు రాష్ట్రప్రభుత్వం ఉచిత మందులు

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా ఔషధాల కిట్లను అందిస్తున్నది. హైపర్‌టెన్షన్‌, డయాబెటీస్‌, క్యాన్సర్‌ రోగులకు నెలనెలా మందులు ఇస్తున్నది.


దొంగల పార్టీ బీజేపీ

ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్రపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన దొంగల పార్టీ బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు తేల్చిచెప్పారు.


మునుగోడు సాక్షిగా గులాబీ విస్తరణ

దక్షిణ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ క్రమంగా బలపడుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.