Author Archives: BRSpartyonline

హైకోర్టును తక్షణం విభజించండి
ఉమ్మడి హైకోర్టును తక్షణం విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి లోక్‌సభలో మంగళవారం వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు
తెలంగాణ ఉద్యమంలో 22 రోజులపాటు జైలుకూడు తిన్న ఉద్యమకారుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. స్వరాష్ట్రం సాధించేవరకు ఉద్యమంలో ఉద్యోగులను ఒక్కతాటిపై నిలిపి గల్లీ టు ఢిల్లీ లాంగ్‌మార్చ్ చేయించిన పోరాటయోధుడు దేవీప్రసాద్.

ఎమ్మెల్సీ ప్రచారంలో కారుజోరు
రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ప్రచార పర్వంలో టీఆర్‌ఎస్ దూసుకుపోతున్నది.

బడ్జెట్ కేటాయింపుల కోసం పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది మరియు అర్ డబ్య్ల్యు యస్ శాఖాధికారులతో మంత్రి కె.తారక రామా రావు సమీక్ష నిర్వహించారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై నిలదీసిన ఎంపీ వినోద్
ఎంపీ వినోద్ మాట్లాడుతూ, సవరణ బిల్లు విషయంలో కేంద్రం రాజ్యాంగపరంగా కొన్ని నిబంధనలను పాటించలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు.

మూడేండ్లలో మిగులు విద్యుత్
వచ్చే మూడేండ్లలో రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు

బీడీ కార్మికుల జీవనభృతి ప్రారంభం
కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో కొలువు దీరిన తొలి సర్కార్, సామాన్యుల అభ్యున్నతి పట్ల వినూత్న పథకాలు అమలుచేస్తూ ముందుకెళుతున్నది

ప్రచారం జోరు
రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రచారం జోరందుకుంది.



