Author Archives: BRSpartyonline

గోదావరిని ఒడిసిపట్టాలె
గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలి: సీఎం కే చంద్రశేఖర్‌రావు

స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం
హైదరాబాద్ నగరాన్ని స్టార్టప్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.

పల్లాదే గెలుపు
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి స్థానాన్ని టీఆర్‌ఎస్ నిలబెట్టుకుంది. ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు.

విద్యుత్ కోతలు లేకుండా చేశాం
ఈ ఏడాది ఎలాంటి కోతలు లేకుండా కావాల్సినంత విద్యుత్‌ను ఇస్తున్నామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

నిర్మాణాత్మక క్యాడర్ టీఆర్‌ఎస్ సొంతం
దేశంలో ఏ ప్రభుత్వానికి రాని ఆదరణ టీఆర్‌ఎస్ సర్కారుకు వస్తున్నది అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

ఇవీ తెలంగాణ వెలుగులు
తెలంగాణ వెనుకబడిన రాష్ట్రం కాదు.. వెనుకపడేయబడిన రాష్ట్రం…. స్వరాష్ట్ర పోరు సాగుతున్న కాలంలో ఉద్యమనేత కేసీఆర్ పదేపదే చెప్పిన మాట ఇది.

పోటాపోటీగా చెరువు పనులు
చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్నది.




