Author Archives: BRSpartyonline

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

రైతు సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు.


చెరువుల దీక్ష చేపట్టాం

మన ఊరు-మన చెరువు అనే భావనతో రాష్ట్ర వ్యాప్త్తంగా రూ.2 వేల కోట్ల వ్యయంతో చెరువుల దీక్ష చేపట్టాం. ఈ మహోత్తర కార్యక్రమానికి ప్రతిఒక్కరూ సహకరించాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హారీశ్‌రావు కోరారు.


మీది స్కాంగ్రెస్ పాతాళం నుంచి ఆకాశందాకా అన్నీ స్కాంలే

కాంగ్రెస్ పార్టీని..స్కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర పంచాయత్‌రాజ్ మంత్రి కే తారకరామారావు అభివర్ణించారు.


పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని.. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.


చెరువులకు గోదావరి నీళ్లు

మెదక్ జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనుల నిర్వహణ బాధ్యతను గజ్వేల్ ప్రెస్‌క్లబ్ తీసుకోగా బుధవారం హరీశ్‌రావు ప్రారంభించారు.


సొసైటీల అభివృద్ధికి పూర్తిసహకారం

సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు.


వేయి కోట్లతో గిడ్డంగుల నిర్మాణం

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగుల నిర్మాణాలు జరగాలి: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు


మిషన్ కాకతీయకు విరాళాల వెల్లువ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయకు విరాళాల వెల్లువ నానాటికీ పెరుగుతున్నది.


బాబూ.. ఇప్పుడేమంటారు?

సమైక్యరాష్ట్రంలో వేసవిలో చీకట్లలో గడిపిన ప్రజలు, ఇప్పుడు విద్యుత్ వెలుగులు చూస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి కరెంట్ పోయే సమస్యే ఉండదు: మంత్రి హరీశ్‌రావు


వేగంగా వాటర్ గ్రిడ్

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు.