Author Archives: BRSpartyonline

ప్లీనరీతో.. సత్తా చాటుతాం
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు, ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌ను గులాబీ వనంగా మారుస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

జిల్లా కమిటీల ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధం
జిల్లా కమిటీల ఎన్నికలకు టీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కమిటీల ఎన్నిక జరుగుతుందని పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి పర్యాద కృష్ణమూర్తి ప్రకటించారు.

తెలంగాణ నిలిచి గెలుస్తుంది
తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శప్రాయంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

ఉద్యమంలా చెరువుల పండుగ
రాష్ట్రంలో మిషన్ కాకతీయ ఉద్యమంలా సాగుతున్నది. వివిధ జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలు ఉప్పెనలా కదిలి చెరువులు బాగు చేసుకుంటున్నారు.

టీఆర్‌ఎస్ సభ్యులందరికీ 2 లక్షల ప్రమాద బీమా
కనీవినీ ఎరుగనిరీతిలో పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేసుకున్న టీఆర్‌ఎస్.. మరో కీలక అంకాన్ని ముగించుకుంది.

ఉద్యమ కేసులపై హోంమంత్రి సమీక్ష
రాష్ట్ర సాధన ఉద్యమంలో నమోదైన కేసులను ఇప్పటికే ప్రభుత్వం ఎత్తివేసినా.. పెండింగ్‌లోనున్న కొన్ని కేసులపై గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అన్నదాత కష్టాలు తీరుస్తాం
దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ రైతాంగాన్ని స్వరాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అన్నంపెట్టే అన్నదాత బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని పలువురు నేతలు పేర్కొన్నారు.

చీకట్ల నుంచి వెలుగు తీరానికి..
తెలంగాణలో 113 నుంచి 115 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్నది. కానీ తెలంగాణలో లభ్యమయ్యేది 57 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే.

కేంద్ర సాయం పెంచండి
తెలంగాణ ధనిక రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం గుర్తించిన నేపథ్యంలో, తమ ప్రభుత్వానికి రుణపరపతిని పెంచుకునేలా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీతిఆయోగ్ ప్రతినిధులను కోరారు.

పనుల్లో నాణ్యత పాటించాలి
చెరువు పూడిక తీత పనులను కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు పారదర్శకంగా చేపట్టాలి. చేసే పనిలో నాణ్యత పాటించాలి అని భారీనీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

