Author Archives: BRSpartyonline

సంక్షేమం, అభివృద్ధి మా ప్రాథమ్యాలు
-తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు స్పష్టత ఉంది -సమస్య మూలాలనుంచి పరిష్కారానికి కృషిచేస్తున్నారు -హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుంది -మండుటెండల్లో …

రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ ప్రాజెక్టు
రామగుండంలోని ఇప్పుడున్న ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టులోనే ఇందుకు ఏర్పాట్లు చేస్తామని ఆరుణ్‌రాయ్ సీఎంకు తెలిపారు

7న టీఎస్‌ఐపాస్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌ను జూన్ 7వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు.

30న యాదాద్రి పనులకు శంకుస్థాపన
పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఆలయ అభివృద్ధి పనులకు ఈ నెల 30న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపనతో శ్రీకారం చుడుతున్నారు.

పునరుద్ధరణతో రెండు పంటలు
చెరువులతోనే పల్లెల అభివృద్థి సాధ్యమవుతుంది. పునురుద్ధరణ పూర్తయితే ఏటా రెండు పం టలు పండుతాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టారుఅని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

స్లమ్ ఫ్రీ హెదరాబాద్ , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిన
హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

చెరువు నిండాలె.. పల్లె మురవాలె
చెరువులు నిండి పల్లెలు మురవాలని, మిషన్ కాకతీయతోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

పేదలు బాగుపడితేనే తృప్తి
పేదల బతుకుల్లో మార్పు వస్తేనే ప్రభుత్వానికి తృప్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

బస్తీల దరిద్రం వదలాలి
హైదరాబాద్ నగరంలో బస్తీలకు పట్టిన దరిద్రం వదలాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.

