Author Archives: BRSpartyonline

కాంగ్రెస్‌ పాలనలో యూరియా కొరత

రాష్ట్రంలో యూరియా కొరత మొదలైందని దీనిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.


కాంగ్రెస్‌ పార్టీ పనితక్కువ.. ప్రచారం ఎక్కువ

పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్పష్టం చేశారు.


రైతుబంధు ఏమాయె?

రైతులను అవమానించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


ఊరూరా గులాబీ దళం..

గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పార్టీ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు గులాబీ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంకేతాలిచ్చారు.


తెలంగాణ గళం, బలం, దళం బీఆర్ఎస్ పార్టీ

తెలంగాణ బలం, దళం, గళం బీఆర్‌ఎస్‌ పార్టీయేనని, ఢిల్లీలో తెలంగాణ మాట వినిపించింది, వినిపించేది భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీలేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేకేటీఆర్ అన్నారు.


కాంగ్రెస్ 420 హామీలు

కాంగ్రెస్ మోసపూరిత హామీలపైన కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల చేసిన భారత రాష్ట్ర సమితి


తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై స్వేద పత్రం

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై స్వేద పత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్.


కేసీఆర్‌ బతికి ఉండంగ రైతుబంధు ఆగుతదా?

ఓట్లకోసం కాంగ్రెస్‌ పార్టీ రైతుల నోట్లో మట్టి కొట్టిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. ‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. రైతుబంధు ఆపితే ఇట్లనన్న గెలుస్తమేమోనని లంగతనం చేస్తున్నరు.


నా తండ్లాటంతా తెలంగాణ కోసమే..

పేదరికం లేని తెలంగాణను ఆవిష్కరించటమే తన లక్ష్యమని, అందుకోసమే తన్లాడుతున్నాను తప్పితే పదవుల కోసం కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు


తెలంగాణకు సింహం లాంటోడు కేసీఆర్‌

కామారెడ్డికి కేసీఆర్‌ వస్తున్నారంటే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.