Author Archives: BRSpartyonline

నా తండ్లాటంతా తెలంగాణ కోసమే..

పేదరికం లేని తెలంగాణను ఆవిష్కరించటమే తన లక్ష్యమని, అందుకోసమే తన్లాడుతున్నాను తప్పితే పదవుల కోసం కాదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు


తెలంగాణకు సింహం లాంటోడు కేసీఆర్‌

కామారెడ్డికి కేసీఆర్‌ వస్తున్నారంటే కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.


కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేస్తే మోరీల వేసినట్టే

ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో మంచినీళ్లు, సాగునీళ్లకు ఎంతో గోసపడ్డామని గుర్తుచేశారు.


BRS Party Praja Ashirvada Sabha in Ramagundam


BRS Party Praja Ashirvada Sabha in Mulugu


BRS Party Praja Ashirvada Sabha in Mancherial


కాంగ్రెస్‌ను నమ్మితే కర్ణాటక గతే!

కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే చీకటి రాజ్యమేనని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. మనకూ కర్ణాటక గతే పడుతుందని, 24 గంటల కరెంటు ఖతమేనని అన్నారు.


కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదు..

కరెంటుకు కాంగ్రెస్‌కు అస్సలు పడదని, కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్‌ ఉండని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.


BRS Party Praja Ashirvada Sabha in Patancheru