Author Archives: BRSpartyonline

కేసీఆర్ చొరవ హర్షణీయం

ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చొరవను తెలంగాణ సమాజం హర్షిస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.


మరో హరిత విప్లవానికి నాంది

– హరితహారంతో తెలంగాణ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతుంది – చెట్లను రక్షించేవారికి ప్రోత్సాహం.. నరికేవారికి జైలు – అటవీ, పర్యావరణశాఖ …


గ్రామీణ ప్రజల సమగ్రాభివృద్ధే లక్ష్యం

అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ పౌరసేవలను అందించేందుకు రాష్ట్రంలో ఈ-పంచాయతీలను ఏర్పాటు చేయనున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు


సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

-హైదరాబాద్ చుట్టూ పారిశ్రామిక క్లస్టర్లు -ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి -మేడ్చల్‌లో సెల్‌కాన్ మొబైల్స్ తయారీ యూనిట్ ప్రారంభం …


నాడు అశోకుడు.. నేడు సీఎం కేసీఆర్

ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ చరిత్ర సృష్టించాయి.


హరితహారంతో పూర్వవైభవం

హరితహారం కింద రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు బీసీ సంక్షేమం,అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు.


వచ్చే ఖరీఫ్‌లో 9గంటల పగలు కరెంటు

వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ రంగానికి పగటిపూట తొమ్మిది గంటలు నిరంతర కరెంటు సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విద్యుత్ యంత్రాంగాన్ని ఆదేశించారు.


స్వర్ణతెలంగాణకు నాంది

తెలంగాణ పారిశ్రామిక స్వర్ణయుగానికి నాంది ప్రస్తావన జరిగింది. పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత మొదటిసారి 17 పరిశ్రమలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో అనుమతి పత్రాలు అందించారు.


వరంగల్‌లో ఇస్పాత్ నిగమ్

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) యూనిట్‌ను వరంగల్‌లో ప్రారంభించడానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అంగీకరించారు.